ప్లాప్ ఇచ్చిన డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన బాలయ్య

సాధారణంగా హీరోలకు దర్శకుల ట్రాక్ రికార్డ్ అనేది చాలా ముఖ్యం. ప్లాప్ ఇచ్చిన దర్శకులు మళ్ళీ అవకాశాలు అందుకోవాలంటే చాలా కష్టం. అందులోనూ టాప్ దర్శకులు పరిస్థితి కొంత పర్వాలేదు కానీ మీడియం రేంజ్ దర్శకులు ప్లాప్ ఇచ్చారంటే వారిని కలవడానికి…