ప్రముఖ నిర్మాత కె బాలు ఇక లేరు

సినిమా ప్రపంచం మరో మంచి వ్యక్తిని కోల్పోయింది. ప్రముఖ నిర్మాత కె బాలు ఇక లేరు. కెబి ఫిల్మ్స్ పేరిట తమిళంలో దాదాపు 15 సినిమాలకు పైగా నిర్మించిన కె బాలు అందరినీ విషాదంలో ఉంచి విడిచి వెళ్లిపోయారు. తన ఆరోగ్యం…