పాపం బండ్ల మళ్లీ బుక్ అయ్యాడు

నిర్మాత బండ్ల గణేష్‌ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటాడు. ఆయన కొన్ని సందర్బాల్లో చేసే ట్వీట్స్‌ వివాదాస్పదం అవుతూ ఉంటాయి. కొన్నాళ్ల క్రితం ఆయన రామ్‌ గోపాల్‌ వర్మ చేసిన ట్వీట్‌ ను లైక్ చేసి విమర్శల పాలు అయ్యాడు.…