Posted inTelugu - Featured Telugu - Film News
ఈ వారం కూడా బంగార్రాజుకు ఎదురే లేదు!
సంక్రాంతికి విడుదలైన బంగార్రాజుకు ఎదురే లేకుండా పోయింది. పోటీగా పేరున్న చిత్రాలు ఏవీ లేవు. మూడు చిన్న చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదలయ్యాయి కానీ అవి బంగార్రాజుకు పోటీ కాలేకపోయాయి. ఆంధ్రప్రదేశ్ లో ఈ చిత్రానికి భారీగా వసూళ్లు వచ్చాయి. ఇక…