సంక్రాంతి మూవీ నెం.4

మార్చిలో ఆగిపోయిన సినిమా రిలీజ్‌ లు మెల్ల మెల్లగా ప్రారంభం అవుతున్నాయి. ఇప్పటి వరకు కాస్త ఫేమ్‌ ఉన్న హీరోల సినిమాలు విడుదల కాలేదు. క్రిస్మస్ కానుకగా సాయి ధరమ్‌ తేజ్ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. కరోనా కారణంగా ఇంకా…