నాకు చాలెంజ్‌లు అంటే ఇష్టం: యంగ్‌ హీరో

‘‘తెలుగువాళ్లకు సినిమానే పండగ. సంక్రాంతికి తప్పకుండా సినిమాలు చూసి, పండగ జరుపుకుంటారు. ఈ సంక్రాంతికి విడుదలవుతున్న సినిమాలన్నీ బాగా ఆడాలి.. ఇండస్ట్రీ బాగుండాలి. హిందీ తర్వాత పెద్ద బడ్జెట్‌ సినిమాలు, ఎక్కువ సినిమాలు, ఎక్కువ వసూళ్లు, ఎక్కువ వ్యాపారం జరిగేది టాలీవుడ్‌లోనే..…