Posted inTelugu Ruchi
భోళా శంకర్ కోసం ఈ హీరోనా.. ఊహించలేదు బాస్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ భోళా శంకర్. తమిళ్ హిట్ మూవీ వేదాళం రీ మేక్ గా ఈ చిత్రాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తునన్నారు. కంటెంట్ ని మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లుగా మార్పులు…