రూట్ మార్చిన హీరో..లుక్ చూస్తుంటే బండి ప‌ట్టాలెక్కేలా!

బాలీవుడ్ హీరో అక్ష‌య్ కుమార్ జ‌యాప‌జ‌యాల‌తో సంబంధం లేకుండా వ‌రుస‌గా సినిమాలు చేసు కుంటూ వెళ్తోన్న సంగ‌తి తెలిసిందే. వ‌చ్చిన ఏ అవ‌కాశాన్ని వ‌దిలి పెట్డం లేదు. అక్ష‌య్ ప్లాప్ ల‌పై ఎన్ని విమ‌ర్శ‌లొ చ్చినా ఎక్క‌డా ఆత్మ విశ్వాసం కోల్పోకుండా…