నాగార్జున సినిమాలో మాజీ స్టార్‌ హీరోయిన్‌ నెగటివ్ రోల్‌

టాలీవుడ్ సీనియర్ మరియు యంగ్ స్టార్‌ హీరోలందరితో హీరోయిన్‌ గా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ భూమిక చావ్లా ఒకానొక సమయంలో స్టార్‌ హీరోయిన్‌ గా నిలిచింది. అలాంటి భూమిక ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా కనిపిస్తున్న విషయం తెల్సిందే. ఈమె మొదటి సారి…