బిబి4 బెస్ట్‌ ఫ్రెండ్స్ నోభికస్య మళ్లీ కలిశారు

తెలుగు బిగ్‌ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్‌ లో బెస్ట్‌ ఫ్రెండ్స్ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో నోయల్‌, అభిజిత్‌, హారిక, లాస్య పేర్లు ముందు వినిపిస్తాయి. వీరి స్నేహం గురించి సోషల్‌ మీడియాలో ఏ రేంజ్‌ లో చర్చ…