Posted inTelugu News
‘బిగ్బాస్ 9’లో బిగ్ సర్ప్రైజ్గా మారిన కళ్యాణ్ పడాల!
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్బాస్’ షోకు ప్రస్తుతం ఆదరణ కొంత తగ్గిందన్నది వాస్తవమే. ఒకప్పుడు లాగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరగకపోయినా, ఇప్పటికీ ఈ షోను ఫాలో అయ్యే ప్రత్యేకమైన ప్రేక్షక లోకం మాత్రం బలంగా ఉంది. రూల్స్…
