Posted inTelugu - Featured Telugu - Film News
బిగ్ బాస్-5 ప్రోమో రిలీజ్…నాగ్ అదరగొట్టాడు
తెలుగు బిగ్ బాస్ సీజన్-4 గ్రాండ్ సక్సెస్ కావడంతో పాటు ప్రేక్షకులను కూడా విపరీతంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. దీంతో బిగ్ బాస్ సీజన్-5 ఎప్పుడెప్పుడు ప్రసారమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే వారి నిరీక్షణకు తెర…