మోనాల్ తో బిబి తర్వాత అంతకు మించి అంటున్న అఖిల్

తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 లో అఖిల్ మరియు మోనాల్ ల వ్యవహారం షో కు మంచి హైప్ ను తీసుకు వచ్చిన విషయం తెల్సిందే. అఖిల్ తో మోనాల్ స్నేహం మరియు అంతకు మించిన వ్యవహారం కారణంగానే ఆమె…