బిగ్‌బాస్ గిఫ్ట్‌: బ‌ంగారం కొన్న గంగ‌వ్వ‌

బిగ్‌బాస్ నాల్గో సీజ‌న్‌లో పాల్గొన్న కంటెస్టెంట్ల‌లో మోస్ట్ ఎట్రాక్ష‌న్ ప‌ర్స‌న్ ఎవ‌ర‌యా అంటే అది గంగ‌వ్వ మాత్ర‌మే! ఈ వ‌య‌సులో అవ్వ ఏం చేయ‌గ‌ల‌దు అనుకునేవాళ్ల‌కు ఆమె జ‌ర్నీ చెంపెట్టు స‌మాధానం. ఆమె హుషారును ఎవ‌రూ అందుకోలేక‌పోయారు. ఆమె కామెడీని ఎవ‌రూ…