Posted inTelugu - Featured Telugu - Film News
చైల్డ్ ఆర్టిస్ట్ ను అడాప్ట్ చేసుకున్న బిగ్ బాస్ సిరి
బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి హన్మంత్ చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. అటు టాస్క్ లలో కానీ ఇటు తన బిహేవియర్ లో కానీ సిరి అందరినీ అట్ట్రాక్ట్ చేస్తోంది. నెమ్మదిగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనిపించుకుంటోన్న సిరి హన్మంత్…