బిబి4ః అభిజిత్ గేమ్‌ పై అరియానా కామెంట్స్‌

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 పూర్తి అయినా కూడా ఆ సందడి ఇంకా సోషల్‌ మీడియాలో కనిపిస్తూనే ఉంది. కంటెస్టెంట్స్‌ సోషల్‌ మీడియాలో హడావుడి కొనసాగిస్తున్నారు. వరుసగా ఇంటర్వ్యూలు షోల్లో పాల్గొంటున్నారు. తాజాగా అరియానా ఒక చిట్‌ చాట్‌ లో…