Posted inTelugu - Featured Telugu - Film News
లాంగ్ డ్రైవ్ కు వెళ్లిన బిబి4 టామ్ అండ్ జెర్రీ
తెలుగు బిగ్ బాస్ సీజన్ 4 ద్వారా గుర్తింపు దక్కించుకున్న సోహెల్ మరియు అరియానాలు వారి వారి కెరీర్ లో బిజీ అయ్యారు. షో నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఇద్దరు హడావుడి చేశారు. ఇద్దరు మంచి స్నేహితులుగా మారిపోయారు.…