బిగ్ బాస్ 5: ప్రియాంక, సిరి విషయంలో మానస్ చేసింది కరెక్టా?

బిగ్ బాస్ 5 పూర్తవ్వడానికి ఇంకా మూడు వారాలు ఉంది. అయినా ఇది లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ అని ప్రకటించి బిగ్ బాస్ అందరినీ ఆశ్చర్యపరిచాడు. బిగ్ బాస్ లాస్ట్ కెప్టెన్సీ టాస్క్ ఈరోజు మొదలైంది. ఈ టాస్క్ లో భాగంగా…