Posted inTelugu - Featured Telugu - Film News
బిగ్ బాస్ 5: నాగార్జున కూడా సన్నీను టార్గెట్ చేస్తున్నాడా?
బిగ్ బాస్ సీజన్ 5 లో పదో వారం కూడా పూర్తి కావొస్తోంది. ఈసారి కెప్టెన్సీ టాస్క్ లో ఎంత రచ్చ జరిగిందో మనందరం చూసాం. కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా సన్నీకి సిరి, షణ్ముఖ్ మధ్య గొడవ పెద్దగానే జరిగింది.…