Posted inTelugu - Featured Telugu - Film News
షన్నూ లూజర్ అని దీప్తికి తెలిసి పోయిందా?
తెలుగు బిగ్ బాస్ సీజన్ 5 విజేత ఎవరు అనేది అధికారికంగా మరి కొన్ని గంటల్లో తేలిపోతుంది. అయితే అనధికారికంగా ఇప్పటికే సన్నీ అనే క్లారిటీ వచ్చేసింది. షన్నూ మరియు సన్నీకి వచ్చిన ఓట్ల మద్య తేడా చాలా ఎక్కువగా ఉంది…