బిగ్ బాస్ 5: సిరి ఎమోషనల్ జర్నీ.. ఫైనలిస్ట్ మ్యాజిక్ మూమెంట్స్

బిగ్ బాస్ సీజన్ 5 ఫైనల్ వీక్ లో ఫైనలిస్ట్ ల జర్నీ ప్రయాణం నిన్నటి ఎపిసోడ్ లో కూడా కొనసాగింది. మొదటి రెండు రోజులు శ్రీరామ్ చంద్ర, మానస్, షణ్ముఖ్, సన్నీల ప్రయాణం ఉండగా నిన్నటి ఎపిసోడ్ లో సిరి…