బిగ్ బాస్ 5: తమ వీడియోస్ తో ఎమోషనల్ అయిన శ్రీరామ్, మానస్

బిగ్ బాస్ సీజన్ 5 చివరి దశకు చేరుకుంది. చివరి వారంలోకి వచ్చేసింది. ఇప్పటికే ఐదుగురు ఫైనలిస్ట్స్ కన్ఫర్మ్ అయిన విషయం తెల్సిందే. మానస్, షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామ్ చంద్రలు బిగ్ బాస్ సీజన్ 5 లో ఫైనల్స్ కు…