Posted inTelugu - Featured Telugu - Film News
బిగ్ బాస్ 5: కాజల్ ను కార్నర్ చేద్దామనుకుని తనే కార్నర్ అయిపోయిన శ్రీరామ్
బిగ్ బాస్ 5 లో మొదటి నుండి ఆసక్తికరంగా అనిపించే రోజు అంటే శనివారం కాదు, ఆదివారం కాదు, సోమవారం. అవును, నామినేషన్స్ ఎపిసోడ్ మొదటి నుండి అత్యంత ఆసక్తికరంగా సాగుతున్నాయి. ఈ సోమవారం ఎపిసోడ్ కూడా ఫుల్ ఫైర్ తో…