బిగ్ బాస్ 5: టాప్ 5 దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లేగా!!

బిగ్ బాస్ సీజన్ 5 తుది దశకు చేరుకుంటోంది. ఇంకా మూడు వారాలు మాత్రమే ఉన్నాయి. హౌజ్ లో ఉన్న ఎనిమిది మందిలో ఈరోజు ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఇప్పటికే ఆ పేరు కూడా బయటకు వచ్చేసింది. ఇక నిన్నటి ఎపిసోడ్…

బిగ్ బాస్ 5: నామినేషన్స్ ఫైర్ గట్టిగా అంటుకుంది- ఎపిసోడ్ 37

బిగ్ బాస్ లో అత్యంత ఆసక్తికరంగా, వాడి వేడిగా జరిగే ఎపిసోడ్ ఏదైనా ఉంది అంటే అది కచ్చితంగా నామినేషన్స్. వివిధ రకాలుగా ప్రతీ సోమవారం కంటెస్టెంట్స్ ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. బిగ్ బాస్ ఈసారి ఫైర్ థీమ్ ను…

బిగ్ బాస్ 5: అందరికీ టార్గెట్ అయిన జెస్సీ, అందరినీ ఎంటర్టైన్ చేసిన సన్నీ – ఎపిసోడ్ 27

బిగ్ బాస్ లో మరో ఆసక్తికర ఎపిసోడ్ ముగిసింది. ముందు రోజు రాత్రి ఇంకా కంటెస్టెంట్స్ మధ్యన చర్చలు అవ్వలేదు. రాత్రి చాలా సేపు శ్రీరామ్ చంద్ర, హమీదలు గార్డెన్ ఏరియాలో నడుచుకుంటూ మాట్లాడారు. నెక్స్ట్ డే ఉదయం నటరాజ్ మాస్టర్,…

బిగ్ బాస్ 5: ఇంటి కెప్టెన్ కోసం ముదిరిన రాజకీయాలు – ఎపిసోడ్ 26

బిగ్ బాస్ 5 లో నాలుగో వారం కొత్త కెప్టెన్ వచ్చాడు. జెస్సీ కెప్టెన్ గా ఫెయిల్ అవ్వడంతో తనను, తనతో పాటు ఉన్న కాజల్ ను కూడా కెప్టెన్సీ పోటీదారులు అనర్హులని చెప్పిన విషయం తెల్సిందే. ఇక ఈరోజు కూడా…

బిగ్ బాస్ 5: అన్ని లెక్కలు సరిచేసిన నాగ్ -ఎపిసోడ్ -21

అక్కినేని నాగార్జున బిగ్ బాస్ హోస్టింగ్ లో రాటుదేలిపోయాడు. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. బిగ్ బాస్ హోస్టింగ్ లో ఇది నాగ్ కు మూడో సీజన్. ప్రతీ సీజన్ కు తనను తాను మెరుగుపరుచుకుంటున్న నాగ్ ఈరోజు ఎపిసోడ్…

బిగ్‌బాస్‌ తెలుగు-5 : కుస్తీ పోటీలను మించి పోయిన కెప్టెన్సీ టాస్క్‌ – ఎపిసోడ్ -11

బిగ్ బాస్ రెండవ వారం కెప్టెన్సీ టాస్క్‌ కుస్తీ పోటీలను తలపించాయి అనడంలో సందేహం లేదు. గత నాలుగు సీజన్‌ లలో ఏ సీజన్ కంటెస్టెంట్స్ కూడా మరీ ఇంత వైలెంట్‌ గా వ్యవహరించిన దాఖలాలు లేవు. మరీ రెచ్చి పోయి…

బిగ్ బాస్: సన్నీ నిజంగానే సిరిపై అసభ్యకరంగా చేతులు వేశాడా?

బిగ్ బాస్ అంటేనే డ్రామాకు కొదవ లేదు. బిగ్ బాస్ 5 కూడా దానికి తగ్గట్లుగానే సాగుతోంది. రెండో వారం కెప్టెన్సీ టాస్క్ కింద బిగ్ బాస్ కంటెస్టెంట్స్ ను రెండు టీమ్స్ గా విడగొట్టాడు. ఈగెల్స్, వోల్వ్స్ టీమ్స్ రెండిటికీ…

బిగ్‌బాస్‌ తెలుగు-5 : రవి గుంట నక్క, పంథం నీదా నాదా – ఎపిసోడ్ -10

ఎలిమినేషన్ నామినేషన్ కోసం ఎంపిక చేసిన రెండు టీమ్ లను పంథం నీదా నాదా అనే టాస్క్‌ ను నిర్వహించారు. కెప్టెన్సీ మరియు లగ్జరీ బడ్జెట్‌ టాస్క్ గా దీన్ని పరిగనిస్తున్నారు. ఈ టాస్క్ లో రెండు జట్లకు సంబంధించిన రెండు…

బిగ్‌బాస్‌ తెలుగు-5 : సరయు వెళ్లిపోతూ ఉగ్రరూపం చూపింది – ఎపిసోడ్ -8

బిగ్ బాస్ సీజన్‌ 5 నుండి మొదటి వారం సరయు వెళ్లి పోబోతున్నట్లుగా మేము ఇప్పటికే చెప్పిన విషయం రీడర్స్ కు తెల్సిందే. మాకు అందిన సమాచారం నిజం అయ్యింది. సరయు ఎలిమినేట్ అయ్యింది. అంతా జెస్సీ లేదా కాజల్ అనుకుంటున్న…

బిగ్ బాస్ తెలుగు-5 : నాగ్‌ ఎంట్రీతో హౌస్ లో కొత్త కనెక్షన్స్‌ – ఎపిసోడ్- 7

బిగ్ బాస్ సీజన్ 5 మొదటి వారం ముగింపు దశకు వచ్చింది. శనివారం ఎపిసోడ్‌ లో నాగార్జున ఎంట్రీ ఇచ్చి ఇంటి సభ్యులతో ఒక ఆట ఆడించాడు. ఎవరికి ఎవరు సెట్‌ అయ్యారు.. ఎవరు ఎవరితో కట్‌ అయ్యారు అంటూ అడిగాడు.…

బిగ్ బాస్ తెలుగు-5 : పాలకూర గొడవ, లహరి రచ్చ- ఎపిసోడ్-4

అనీ మాస్టర్‌.. జెస్సీల గొడవ తాజా ఎపిసోడ్‌ లో కూడా కంటిన్యూ అయ్యింది. అయితే ఆ గొడవ ఈ ఎపిసోడ్‌ లో ముగిసింది. అనీ మాస్టర్ కు సారీ చెప్పిన జెస్సీ కాళ్లు కూడా పట్టుకునేందుకు ప్రయత్నించాడు. దాంతో అనీ మాస్టర్…