మరో నటుడు కరోనాతో మృతి

కరోనా కారణంగా పదుల సంఖ్యలో సినీ ప్రముఖులు మృతి చెందుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది సినీ దిగ్గజాలను కోల్పోయాం. కరోనా తో ఎంతో మంది మృతి చెందుతూనే ఉన్నారు. ఇటీవల మరో నటుడు కూడా కరోనాతో మృతి చెందారు. సీనియర్‌ కన్నడ…