Posted inTelugu News
టాలీవుడ్ లో బాలీవుడ్ డిమాండ్ అంతుందా?
టాలీవుడ్ లో బాలీవుడ్ విలన్లు కొత్తేం కాదు. గడిచిన దశాబ్ధ కాలంలో విలన్ల రూపంలో సౌత్ నటులు తెరపైకి వస్తున్నారు గానీ...అంతకు ముందు అంతా హిందీ నటులు తెలుగు హీరోలకు విలన్లు. మధ్యలో కొత్తదనం ప్రయత్నించిన మేకర్లు కొన్నాళ్ల పాటు బాలీవుడ్…