Posted inTelugu News
అభిషేక్-ఐశ్వర్యా రాయ్ పై విడాకుల వీడియో!
అభిషేక్ బచ్చన్-ఐశ్వర్యా రాయ్ మధ్య విడాకుల చర్చ ఈనాటిది కాదు. ఏడాది కాలంగా నెట్టింట నడుస్తూనే ఉంది. బచ్చన్ ఫ్యామిలీతో ఐశ్వర్యా రాయ్ దూరంగా ఉంటుందని ఎన్నో మీడియా కథనాలు వెడెక్కించాయి. కథనాలకు తగ్గట్టు వాళ్ల తీరు సైతం హైలైట్ అయింది.…