ఏడాదికే విడాకులు..షాక్ ఇచ్చిన జోడీ!

బాలీవుడ్ క‌పుల్స్ నిఖిల్ ప‌టేల్ -దిల్జీత్ కౌర్ విడిపోతున్న‌ట్లు కొన్ని రోజులుగా నెట్టింట ప్ర‌చారం సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. నిఖిల్ కి వివాహేత‌ర సంబంధం ఉంద‌ని దిల్జీత్ అరోపించ‌డంతో సంచ‌ల‌నంగా మారింది. దిల్జీత్ త‌న కుమారుడుతో ఇండియాకి వ‌చ్చాక ఈ క‌థ‌నాలు…