అనన్య పాండే ట్రెడిషనల్ లుక్ వైరల్

అనన్య పాండే ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేసిన ట్రెడిషనల్ లుక్ ఫోటోలు అలరిస్తున్నాయి. సాధారణంగా గ్లామర్ లుక్స్‌తో హీట్ పెంచే ఈ బ్యూటీ, అకస్మాత్తుగా చీరకట్టులో కనిపించడంతో అభిమానులు ఆశ్చర్యపోయారు. ఆరెంజ్ కలర్ సిల్క్ శారీతో పాటు అదే షేడ్…