అర్జున్ ఉస్తారా మూవీ ఆలస్యం లేక ప్రచారం?

అంతగా క్రేజ్ లేని సినిమాలకు ఎలా బజ్ తెచ్చుకోవాలో బాలీవుడ్ దర్శక-నిర్మాతలకు బాగా తెలుసు. ఇప్పుడు అలాంటి ఒక పబ్లిసిటీ స్టంట్ జరుగుతోందా? అనే అనుమానాలు షాహిద్ కపూర్ నటిస్తున్న ‘అర్జున్ ఉస్తారా’ చిత్రాన్ని చుట్టుముట్టాయి. గత కొన్ని వారాలుగా విశాల్…