Posted inTelugu News
షాహిద్–జాన్వీ కొత్త రొమాంటిక్ కామెడీ కాంబినేషన్ సంచలనం
బాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న వార్తలు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. షాహిద్ కపూర్ – జాన్వీ కపూర్ తొలిసారి వెండితెరపై జతకడుతున్నట్లు సమాచారం. “బధాయి హో”, “మైదాన్” వంటి విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన…