Posted inTelugu News
ట్రోలర్లనే చెడుగుడు ఆడేసిన శిల్పాశెట్టి!
ఇన్ స్టా క్వీన్..బాలీవుడ్ నటి శిల్పా శెట్టి పై ట్రోలింగ్ కొత్తేం కాదు. ఏదో విషయంలో అమ్మడు ట్రోలింగ్ బారిన పడుతుంటుంది. అప్పుడప్పుడు వాటికి ధీటుగానూ బధులిస్తుంది. తన తప్పు లేనప్పుడు మాత్రం ఊరికునే టైప్ కాదు. చెడుగుడు అడేస్తుంది. అందులోనూ…