లేడీ ఫ్యాన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన స్టార్ హీరో

బాలీవుడ్ స్టార్ హీరో తన లేడీ ఫ్యాన్ వాస్తవిక పండిట్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు. అభిమానం పేరుతో మితిమీరి ప్రవర్తిస్తే ఓపిక నశిస్తుందని షాహిద్ కపూర్ సంఘటనతో నిరూపితం అయ్యింది. చాలా కాలంగా ఫ్యాన్ ను అంటూ ఆమె చేస్తున్న…