స్టార్ హీరో స్నేహితుడికి 4130 కోట్ల విలువైన కంపెనీ

ప్ర‌ముఖ స్టార్ హీరో స్నేహితుడు.. వ్యాపార‌వేత్త అయిన అత‌డి సంప‌ద‌లు, కంపెనీ ట‌ర్నోవ‌ర్ ఎప్పుడూ చ‌ర్చ‌నీయాంశ‌మే. రూ.4,130కోట్ల విలువ చేసే కంపెనీని అత‌డు న‌డిపిస్తున్నాడు. భార‌త్, ఆఫ్రికా, కెనడా, యునైటెడ్ స్టేట్స్ అంతటా వ్యాపార కార్యకలాపాలను కలిగి ఉన్న మెహతా గ్రూప్…