కంగన లా ఫేమస్ అవ్వాలన్నది తాప్సీ ప్లాన్!

బాలీవుడ్ కి వెళ్లిన దగ్గర నుంచి తాప్సీ లో ఛేంజోవర్ చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లో ఉన్నంత కాలం కామ్ గోయింగ్ గాళ్ల్ గా వెళ్లిపోయింది. వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంటూ సినిమాలు తప్ప మరో ధ్యాస లేకుండా ముందుకు సాగింది.…