Posted inTelugu News
మనోహరి.. కాబోయే పెళ్లి కూతురులా..!
బుద్దిగా ముద్దొచ్చేస్తోంది.. లుక్కులో సాంప్రదాయం ఉట్టిపడుతోంది. కోక రవికెలో ఎంతో ఒద్దికగా అలా కుర్చీలో కూచుని అందంగా వేచి చూస్తోంది. ఈ రూపం.. ఆ ట్రెడిషన్ స్టన్నర్.. మునుపటి కళ్లతో కాదు ఈరోజు ప్రత్యేకంగా చూడాలి నోరాని. ఇంతలోనే ఎంతగా మారిపోయింది…