బోయపాటి ‘కేజీఎఫ్’ ఇంట్రెస్టింగ్ విషయం

యాక్షన్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రస్తుతం అఖండ సినిమా రూపొందుతోంది. రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి అయినట్లుగా ఇటీవలే యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత బోయపాటి చేయబోతున్న సినిమా…