సోహెల్‌కు బ్రహ్మానందం నుండి కూడా బంపర్‌ ఆఫర్‌

తెలుగు బిగ్‌ బాస్ సీజన్‌ 4 విజేత ఎవరు అంటే రెండు పేర్లు వినిపిస్తున్నాయి. ట్రోఫీ విన్నర్‌ అభిజిత్‌ కాగా ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న విజేత సోహెల్‌ అంటూ ప్రశంసలు అందుకుంటున్నాడు. స్టేజ్ పై ట్రోఫీకంటే విలువైన మెగా ప్రశంసలు చిరంజీవి…