‘బ్రో’ ట్రైలర్ ఆగయా.. మామఅల్లుళ్ల టైమ్ గేమ్!

సరిగ్గా ఇంకో ఆరు రోజుల్లో థియేటర్‌లు అన్ని దద్దరిల్లిపోతాయన్న సంగతి తెలిసిందే. టాక్‌ తో సంబంధం లేకుండా ఆయన క్రేజ్‌తో ఫస్ట్ డే సందడే సందడి ఉంటుంది. ఇక పాజిటివ్‌ టాక్‌ వస్తే .. బాక్సాఫీస్ బద్దలే. అర్థమైపోయి ఉంటది కదా..…