Posted inTelugu - Featured Telugu - Film News
బుచ్చిబాబు కు ఏ హీరోతో మైత్రీ కుదురుతుందో..?
సుకుమార్ ప్రియ శిష్యుడు బుచ్చిబాబు 'ఉప్పెన' సినిమాతో దర్శకుడిగా పరిచయమై.. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ను హీరోగా పరిచయం చేస్తూ వంద కోట్ల సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా వచ్చి…