నిర్మాత బన్నీ వాసు ఇంట విషాదం

అల్లు ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరున్న బన్నీ వాసు ప్రస్తుతం టాలీవుడ్‌ లో ప్రముఖ నిర్మాతగా పేరు దక్కించుకున్నారు. గీతాఆర్ట్స్‌ 2 బ్యానర్‌ లో ఈయన నిర్మిస్తున్న సినిమాలు వరుసగా మంచి విజయాలను దక్కించుకుంటున్నాయి. సినీ కెరీర్‌ పరంగా బన్నీ వాసు…