Posted inTelugu News
చాందిని చౌదరి షాకింగ్ అనుభవం: లిప్లాక్పై ఒత్తిడి
తెలుగు చిత్రసీమలో స్థానిక నటీమణులకు అవకాశాలు తగ్గుతున్న నేపథ్యంలో, ప్రతిభతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో చాందిని చౌదరి ఒకరు. మను, కలర్ ఫోటో, గామి వంటి చిత్రాల్లో ఆమె నటన విస్తృతంగా ప్రశంసలు అందుకుంది. కొంత విరామం తర్వాత తాజాగా…