టాలెంటెడ్ దర్శకుడు.. మరో యాక్షన్ అడ్వెంచర్ తో రెడీ

టాలెంటెడ్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి ఎప్పుడూ తన సినిమాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. అయితే యేలేటి సినిమాలు టైమ్ కు ఎహెడ్ గా ఉంటాయన్న పేరుంది. అందుకేనేమో కమర్షియల్ గా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. అయితే చాలా గ్యాప్ తీసుకున్న ఈ…