Posted inTelugu - Featured Telugu - Film News
పెగ్గేస్తుంటే RGV ఏమిటయా ఈ జూమింగు?
ఏదో ఒక గడబిడ సృష్టించి తనకు కావాల్సిన ప్రచారం చేసుకుంటారు ఆర్జీవీ. గత కొంతకాలంగా లేడీ బ్రూస్ లీ వీరంగం అంటూ వరుసగా తన కథానాయిక పూజా బాలేకర్ బికినీ ఫోటోలు జిమ్మింగ్ ఫోటోలను వీడియోలను ఇన్ స్టాలో షేర్ చేస్తున్నారు.…