తండ్రికి, కూతురికి సంబంధం అంటకట్టి తల్లి వేధిస్తోంది: చిన్మయి

చిన్మయి శ్రీపాద అంటే పాపులర్ వాయిస్ ఆర్టిస్ట్. ఎక్కువగా సమంతకు డబ్బింగ్ చెప్పి పాపులర్ అయిన చిన్మయి తెలుగులో కళ్యాణి, త్రిష వంటి హీరోయిన్లకు కూడా డబ్బింగ్ చెప్పింది. సౌత్ లో మీటూ ఉద్యమం ఊపందుకున్న సమయంలో చిన్మయి పెద్ద పోరాటమే…