Posted inTelugu News
ఫ్యాన్స్ కోసం మెగాస్టార్ ఏం చేస్తున్నారో తెలుసా..!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ దర్శకత్వంలో విశ్వంభర సినిమాని చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే అధికారికంగా ప్రకటన వచ్చింది. విడుదలకు…