Posted inTelugu - Featured Telugu - Film News
పవన్ కళ్యాణ్ ఫ్యాన్ గా చిరంజీవి..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో ''భోళా శంకర్'' ఒకటి. ఇది తమిళ బ్లాక్ బస్టర్ ‘వేదాళమ్’ చిత్రానికి అధికారిక తెలుగు రీమేక్. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. రీమేక్ అయినప్పటికీ దర్శకుడు తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా అనేక మార్పులు చేర్పులు…