Posted inTelugu - Featured Telugu - Film News
మాస్ ప్లస్ మాస్ మెగా మాస్ స్టెప్పులతో దుమ్ము లేపుతారా?
ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో టాప్ కొరియోగ్రాఫర్లలో శేఖర్ మాస్టర్ ఒకరు. మాస్ నంబర్ల విషయానికి వస్తే.. అతను స్పెషలిస్ట్ డ్యాన్స్ మాస్టర్. శేఖర్ మాస్టర్ కి ఇప్పుడు బిగ్ ఛాలెంజ్ లో నిరూపించుకునే సమయం వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి కోసం మెగా…