‘తంగలాన్’మూవీ తో మిమ్మల్ని సర్ప్రైజ్ చేస్తాను..విక్రమ్!

కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ కు టాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. డబ్బింగ్ చిత్రాల ద్వారా విక్రమ్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. గత కొద్ది కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న విక్రమ్ ప్రస్తుతం అతను నటిస్తున్న…