రష్మిక, కృతి, షాహిద్ కపూర్ తో కాక్‌టెయిల్ 2

బాలీవుడ్‌లో ఒకప్పుడు సంచలనమైన సినిమా కాక్‌టెయిల్కు ఇప్పుడు సీక్వెల్ వస్తుంది. షాహిద్ కపూర్, కృతి సనన్, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటిస్తున్న కాక్‌టెయిల్ 2 పై సోషల్ మీడియాలో వందల చర్చలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిత్రంలోని పాత్రలపై వచ్చే వార్తలు…